"భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

 
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన అలిమినేటిఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి [[ఆలె నరేంద్ర]] పై 17536 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినది. ఉమ 66602 ఓట్లు సాధించగా, నరేంద్ర 49066 ఓట్లు పొందినాడు.
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎ.ఉమామాధవరెడ్డి పోటీ చేస్తున్నది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/694922" నుండి వెలికితీశారు