ప్రధాన మెనూను తెరువు

మార్పులు

=== రాహువు స్థానాలు ఫలితాలు ===
* 1. లగ్నము :- జాతక చక్రములో ప్రధమ స్థానాన్ని లగ్నము అంటారు. రాహువు ప్రధమ స్థానములో ఉన్న జాతకుడు సహాయగుణము కలిగి ఉంటాడు. ముఖము మీద మచ్చలు కలిగి ఉంటాడు. ధైర్యసాహసాలు ప్రదర్శించే వారుగా ఉంటారు.
* 2. ద్వ్తీయస్థానములొద్వితీయస్థానములొ రాహువు ఉన్న జాతకుడు. నల్లని ఛాయగలవారు వివాహేతర సంబంధముల అందు ఆసక్తి కలవారుగా ఉంటారు.
* 3. రాహువు తృతీయ స్థానమున ఉన్న జాతకుడు క్రీడాకారుడు, ధనవంతుడు, సాహసికులు ఔతారు.
* 4. రాహువు చతుర్ధ స్థానమున ఉన్న జాతకుడు బహుభాషాకోవిదుడు ఔతాడు. తల్లికి కష్టాలు ఉంటాయి. విద్యల అందు ఆటంకం కలిగిస్తాడు.
* 5. రాహువు పంచమష్తానమున ఉన్న జాతకుడు క్రూరస్వభావము కలిగి ఉంటాడు. సంతానము కలగటములో ఆటమ్కములు కలిగిస్తాడు.
* 6. రాహువు షష్టమస్థానమున ఉన్న జాతకుడు శత్రురహితుడు ఔతాడు. పెద్ద బంధువర్గము కలిగి ఉంటాడు.
* 7. రాహువు సప్తమ స్థానమున ఉన్న జాతకుడు భోజనప్రియత్వము కలిగి ఉంటాడు. మధుమేహవ్యాధికి కారకుడు ఔతాడు. కళత్రానికి ఆరోగ్యసమస్యలు కలిగిస్తాడు.
* 8. రాహువు అష్టమ స్థానమున ఉన్న జాతకుడు పోట్లాడె గుణము కలిగి ఉంటాడు. సంకుచిత మనస్తత్వము కలిగి ఉంటాడు.
* 11. రాహువు ఎకాదశమున ఉన్న జాతకుడు ధనసంపద కలిగి సమాజంలో గౌరవమర్యాదలు కలిగి ఉంటాడు.
* 12. రాహువు జాతకుడు ఉన్న జాతకుడు తాత్విక చింతన కలిగి ఉంటాడు. నేత్ర వ్యాధి కలిగి ఉంటాడు.
 
=== గోచార రాహువు ఫలితములు ===
* 1 . స్థానము :- రాహువు చంద్రుడు ఉన్న స్థానములో ఉన్నప్పుడు లెక ప్రవేశించినప్పుడు వ్యాధులు, రొగములు పీడించును. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి ఉన్నందు వలన మానసిక వ్యాకులత కలుగును. శారీరక అలసట కలిగి ఉంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/695015" నుండి వెలికితీశారు