వ్యభిచారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
వ్యభిచారాన్ని అరికట్టటం సాధ్యం కానప్పుడు చట్టబద్ధం చేయరెందుకని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యభిచారం ప్రపంచంలోనే అత్యంత పురాతన [[వృత్తి]] అని సోలిసిటర్‌ జనరల్‌ చేసిన వాదనపై కోర్టు స్పందిస్తూ.. ''చట్టప్రకారం అరికట్టలేకపోతున్నప్పుడు మీరెందుకు వ్యభిచారాన్ని చట్టబద్ధంగా గుర్తించరు? అలా గుర్తిస్తే ఆ వ్యాపారాన్ని పర్యవేక్షించవచ్చు, [[పునరావాసం]] కల్పించవచ్చు, బాధితులకు వైద్యసాయం అందించవచ్చు'' అని ధర్మాసనం పేర్కొంది.(ఈనాడు10.12.2009)
== చూడండి ==
{{wiktionary}}
* http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=400353&Categoryid=1&subcatid=31
 
"https://te.wikipedia.org/wiki/వ్యభిచారం" నుండి వెలికితీశారు