ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
*వైజాపూర్
==విజయం సాధించిన అభ్యర్థులు==
*1951: సురేష్ చంద్ర ([[కాంగ్రెస్ పార్టీ]])
*1957: [[స్వామి రామానందతీర్థ]] (కాంగ్రెస్ పార్టీ)
*1962: బి.డి.దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
*1967: బి.డి.దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
పంక్తి 16:
*1980: ఖాజీ సలీం (కాంగ్రెస్ పార్టీ)
*1984: సాహెబ్‌రావ్ దొంగాంకర్ (కాంగ్రెస్ ఎస్)
*1989: మోరేశ్వర్ సావె ([[శివసేన]])
*1991: మోరేశ్వర్ సావె (శివసేన)
*1996: ప్రదీప్ జైస్వాల్ (శివసేన)
పంక్తి 23:
*2004: చంద్రకాంత్ ఖైరే (శివసేన)
*2009: చంద్రకాంత్ ఖైరే (శివసేన)
 
==2009 ఎన్నికలు==
2009లో జరిగిన లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ ఖైరే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ సింగ్ పవార్‌పై 33,014 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చంద్రకాంత్‌కు 2,55,896 ఓట్లు రాగా, ఉత్తమ్ సింగ్‌కు 2,22,882 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి శాంతిగిరిజి మహరాజ్‌కు 1,48,026 ఓట్లు వచ్చాయి.