వర్తమాన తరంగిణి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.1842 జూన్ 8 న మద్రా...
(తేడా లేదు)

06:27, 13 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.1842 జూన్ 8 న మద్రాసులో సయ్యద్ రహమతుల్లా"వర్తమాన తరంగిణి " అనే వార పత్రిక స్థాపించాడు.

  • మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాశ్హ యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము.హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"