కొమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[Image:Tree Leaves.JPG|thumb|200px|The branches and leaves of a tree.]]
[[File:Strom roka borovica velke borove 03.jpg|thumb|right|Looking up into the branch structure of a ''[[Pinus sylvestris]]'' tree]]
కొమ్మను '''శాఖ''' అని కూడా అంటారు. ఇంగ్లీషులో '''Branch''' అంటారు.
కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన [[కాండం]] లేదా మాను చీలిన తరవాత ఉండే పై భాగము.
 
చిన్న గుల్మాలు మరియు పొదలలో కొమ్మలు ఎక్కువగా బలహీనంగా ఉంటాయి. అదే వృక్షాలలో మూలకాండం నుండి 2-3 కొమ్మలు మాత్రమే ఉండి అవి ఉపశాఖలుగా విభజించబడి వృక్షం పెరిగే కొద్దీ అవి బలంగా తయారౌతాయి. దీనినే శాఖోపశాఖలుగా విస్తరించడంగా పేర్కొంటారు.
"https://te.wikipedia.org/wiki/కొమ్మ" నుండి వెలికితీశారు