జలగం వెంగళరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
#తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకొనేందుకు తగు చేయూతనిచ్చాడు.
#మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాడు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే ముగిసిన [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం|ప్రత్యేక తెలంగాణా]], జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఈ సభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
# నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఏన్నొ వ్యయప్రయాసల కొర్చి [[ఖమ్మం జిల్లా]] పరిసర ప్రాంతాల అభివ్రుద్దికి పాటుపడ్డారు.
 
కాంగ్రెసు పార్టీ చీలిపోయి కాంగ్రెసు (ఐ) ఏర్పడినపుడు, వెంగళరావు కొన్నాళ్ళు పార్టీకి దూరమయ్యాడు. మళ్ళీ 1984 లో కాంగ్రెసుకు తిరిగి వచ్చి, [[1984]], [[1991]] మధ్య ఖమ్మం నియోజకవర్గం నుండి [[లోక్‌సభ]]కు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. [[1986]] నుండి [[1989]] వరకు కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేసాడు.
"https://te.wikipedia.org/wiki/జలగం_వెంగళరావు" నుండి వెలికితీశారు