"ఊసరవెల్లి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: th:วงศ์กิ้งก่าคาเมเลี่ยน)
చి
}}
'''ఊసరవెల్లి''' ([[ఆంగ్లం]] Chameleon) ఒక సరీసృపము.
సాధారణం గా [[తొండ]] పెరిగేకొద్ది ఊసర వెల్లిగా మారుతుంది అంటారు , ఊసర వెల్లి యొక్క సహజ గుణం రంగులు మార్చడం ,
ఇది ఏదైన చెట్టుమీద కాని వస్తువు మీద కాని వెళ్ళి దాని రంగులొకి మారిపొయి రక్షణ పొందుతూ వేటాడుతుంది.
ఇంకొక విశేషం ఏమిటంటే దీని [[నాలుక]] సహజంగా కన్నా పొడుగు ఉంటుంది , దీని ద్వారా దూరంనుంచే క్రిమి,కీటకాలను వేటాడుతుంది.
దీనిని మాంసాహారంగా కుడా తీసుకుంటారు.
 
[[వర్గం:బల్లులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/695904" నుండి వెలికితీశారు