"ఊసరవెల్లి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
}}
'''ఊసరవెల్లి''' ([[ఆంగ్లం]] Chameleon) ఒక సరీసృపము.
సాధారణం గా [[తొండ]] పెరిగేకొద్ది ఊసర వెల్లిగా మారుతుంది అంటారు , ఊసర వెల్లి యొక్క సహజ గుణం రంగులు మార్చడం , .
== అరుదైన లక్షణాలు ==
#ఊసర వెల్లి యొక్క సహజ గుణం రంగులు మార్చడం ,
ఇది ఏదైన చెట్టుమీద కాని వస్తువు మీద కాని వెళ్ళి దాని రంగులొకి మారిపొయి రక్షణ పొందుతూ వేటాడుతుంది.
#ఇంకొక విశేషం ఏమిటంటే దీని [[నాలుక]] సహజంగా కన్నా పొడుగు ఉంటుంది , దీని ద్వారా దూరంనుంచే క్రిమి,కీటకాలను వేటాడుతుంది.
దీనిని మాంసాహారంగా కుడా తీసుకుంటారు.
#దీని పట్టు , ఇది దేనినైనా చాలా గట్టిగా పట్టుకుంటుంది , దీని పట్టు విడిపించడం కొంచం కష్టం ! 'ఉడుం పట్టు' అని బాగా ప్రసిద్ది .
 
[[వర్గం:బల్లులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/695908" నుండి వెలికితీశారు