గొలగమూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న దైవము. <!-- ఖఛితముగా సందర్సించదగ్గపున్యక్షేత్రము. -->
 
ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి [[మహాసమాధి]] చెందారు. అతనిని *[["వెంకయ్య స్వామి"]] అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి.
 
==పూర్తి వ్యాసం కొరకు చూడండి==
"https://te.wikipedia.org/wiki/గొలగమూడి" నుండి వెలికితీశారు