లక్షద్వీప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
లక్షద్వీపాల భాషలు మలయాళము, జెసేరీ (ద్వీప్ భాషా). ఉత్తర ద్వీపవాసులు వారి వ్యాపార సమయాలలో తమిళం మరియు అరబిక్ ప్రభావిత మళయాళ యాసతో మాట్లాడుతుంటారు. దక్షిణ ప్రాంత మినికాయ్ ప్రజలు మహ్ల్ భాషను మాట్లాడతారు. ఇది మాల్దీవులలో మాట్లాడే దివేహి భాషకు కొంతమార్పిడి చెందిన భాష. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మళయాళ అక్షరాలతో కూడిన మళయాళ భాష అధికారిక భాషగా పరిచయము చేయబడింది. సమీపకాలముగా ఈ భాకు అరబిక్ ఒక విధమైన అక్షరాలను వాడుతున్నారు. ఈ విధానాన్ని భారతప్రభుత్వం కొనసాగిస్తుంది. మహ్ల్ భాషా ప్రభావితమైన మినికాయ్ ద్వీపంతో సహా లక్షద్వీపాల మద్య అనుసంధిక భాషగా మళయాళ భాషను వాడుతుంటారు.
 
{{Pie chart
| thumb = left
| caption = Languages of Lakshadweep in 2001<ref>{{cite web | url = http://nclm.nic.in/shared/linkimages/35.htm | title = Commissioner Linguistic Minorities (originally from Indian Census, 2001) | archiveurl = http://web.archive.org/web/20071008113359/http://nclm.nic.in/shared/linkimages/35.htm | archivedate = 8 October 2007 }}</ref>
| other =
| label1 = Malayalam
| value1 = 85.00
| color1 = Green
| label2 = Others
| value2 = 15.00
| color2 = Brown
}}
=== సంస్కృతి ===
లక్ష ద్వీపవాసులు సాంస్కృతింగా కేరళా సముద్రతీర ప్రాంత ప్రజలను పోలి ఉంటారు. అలాగే అరబ్ వ్యాపారులచేత ప్రభావితులై ఉంటారు. దక్షిణ ప్రంతంలో ఉన్న అలాగే ద్వితీయస్థానంలో ఉన్న మినికాయ్ వాసులైన దివేహీలు ఇక్కడి స్థానికులుగా భావించబడుతున్నారు. ఈ దివేహీ సమూహాలు మరియు ఉప దివేహీలు కొన్ని సందర్భాలలో మహ్లాస్. దేశీయంగా జనాభాపరంగా అధికులు సున్నీ ముస్లీములు. మినికాయ్ వాసులు తప్ప మిగిలిన దివి లేక ఆమ్నిదివీలు. లక్షద్వీపవాసులు
సాంస్కృతిక సమూహాలు 84.33% మలయాళీలు మరియు 15,67% మహ్లాస్.
 
=== మానవజాతి ===
 
"https://te.wikipedia.org/wiki/లక్షద్వీప్" నుండి వెలికితీశారు