ప్రాథమిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి 2011 వివరాలు చేర్చు
పంక్తి 72:
==ఫలితాలు/ నాణ్యత ప్రమాణాలు==
[[ప్రథమ్]] స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలలో గ్రామీణ ప్రదేశాలలో విద్యా ప్రమాణాలపై 2006 నుండి అసర్ అనబడే వార్షిక సర్వే నిర్వహిస్తున్నది.
2006 నుండి 2011 వరకు చదవగలిగే స్థాయి, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పాఠశాలలు పట్టిక.
{| class="wikitable sortable"
|-
!సంవత్సరం !!ఏమి చదవలేకపోవుట !! అక్షరం!! పదం!! పేర!! కథ!! మొత్తం
|-
|2006 || 3.42% ||12.36%|| 17.13%|| 20.16%|| 46.92%|| 100.00%
|-
|2007 ||6.18% ||12.05% ||14.18% ||12.56% ||55.04% ||100.00%
|-
|2008|| 3.71% ||12.23% || 15.43% || 16.09%|| 52.55%|| 100.00%
|-
|2009 ||5.89% ||13.57% ||14.90% ||15.17% ||50.47% || 100.00%
|-
|2010 ||4.67% || 12.98%|| 14.91%|| 15.43%|| 52.02%|| 100.00%
|-
|2011 ||4.56% ||13.60% ||15.76% ||15.78% ||50.30% ||100.00%
|}
 
 
===అసర్ 2009 ముఖ్యాంశాలు===
అసర్ 2009 లో <ref>[http://www.asercentre.org/asersurvey/aser09/pdfdata/ap-09.pdf ASER 2009 Andhra Pradesh Report]</ref> 483 ప్రాధమిక, 148 ప్రాధమికోన్నత పాఠశాలను సర్వే చేశారు.
"https://te.wikipedia.org/wiki/ప్రాథమిక_విద్య" నుండి వెలికితీశారు