ఋతుచక్రం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము తొలగిస్తున్నది: vi:Kinh nguyệt
పంక్తి 4:
గ్రామీణ ప్రాంత కౌమార బాలికల్లో [[నెలసరి]] సమయంలో పరిశుభ్రతను పెంపొందించటం కోసం [[రుతుక్రమం]] వేళల్లో వాడేందుకు శుభ్రమైన రుతుక్రమ రుమాళ్లు (ముట్టు బట్టలు,ప్యాడ్లు/నేప్కిన్లు) ప్రభుత్వం అందించనుంది. పేదరిక రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉండే 10-19 సంవత్సరాల మధ్య వయసున్న కోటిన్నర మంది బాలికలకు చౌక ధరకు వీటిని పంపిణీ చేస్తారు. ఆరు రుమాళ్లతో కూడిన ఒక పొట్లం ధర రూ.1 గా నిర్ణయించారు. బీపీఎల్‌ ఎగువ కుటుంబాల బాలికలకు మాత్రం రూ.5కు ఒకటి చొప్పున అందజేస్తారు.వీటిని పంపిణీ చేసే బాధ్యతను ఆశా కార్యకర్తలకు అప్పగిస్తారు.
==ఇవి కూడా చూడండి==
{{wiktionary}}
*[[పి.ఎమ్.ఎస్]]
* [[డిస్మెనోరియా]]
"https://te.wikipedia.org/wiki/ఋతుచక్రం" నుండి వెలికితీశారు