తంగి సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''తంగి సత్యనారాయణ''' (1931 - 2009) శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు.
 
ఇతడు* ఈయన 1967 మరియు 1983 సంవత్సరాలలో [[శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.
 
ఇతడు* ఈయన 1983-84 మధ్య (18.01.1983 నుండి 28.08.1984 వరకు) [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు]] పదవిని సమర్ధవంతంగా నిర్వర్తించారు.<ref>http://legislativebodiesinindia.nic.in/STATISTICAL/AP.htm</ref>
 
ఎన్టీయార్* పదవీచ్యుతుడైన[[నందమూరి తారక రామారావు]] పదవీచ్యుతులైన పిదప ఇతడుఈయన [[నాదెండ్ల భాస్కరరావుతోభాస్కరరావు]]తో చేతులు కలిపి కొద్దికాలం రెవిన్యూ మంత్రిగా పనిచేశారు.<ref name=timesofindia> {{cite news|first= |last= |title= Former speaker Satyanaryana dies |url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Former-speaker-Satyanaryana-dies/articleshow/5161478.cms|work=[[Times of India]] |publisher=|date=2009-10-26 |accessdate=2009-10-28}}</ref>
 
* సత్యనారాయణ అక్టోబరు 25, 2009 తేదీన తన సొంతవూరుసొంత ఊరు [[కిల్లిపాలెం]]లో పరమపదించారు.<ref name=timesofindia/>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తంగి_సత్యనారాయణ" నుండి వెలికితీశారు