జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''జయదేవ్''' ప్రముఖ తెలుగు [[వ్యంగ్య చిత్రాలు|వ్యంగ్య చిత్రకారుడు]]. [[1940]] [[సెప్టెంబర్ 13]]న [[కడప]]లో జన్మించాడు. ఇతని పూర్తి పేరు '''సజ్జా జయదేవ్ బాబు'''. [[1959]]వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు.
 
'''జయదేవ్''' ప్రముఖ తెలుగు [[వ్యంగ్య చిత్రాలు|వ్యంగ్య చిత్రకారుడు]]. [[1940]] [[సెప్టెంబర్ 13]]న [[కడప]]లో జన్మించాడు. ఇతని పూర్తి పేరు '''సజ్జా జయదేవ్ బాబు'''. [[1959]]వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు. ఈయన తన బాల్యం లో ఎక్కువ భాగం [[మదరాసు]] లోని పాత చాకలి పేటలో గడిపాడు. చదువుకొనే రోజుల్లోనే స్వతహాగా చిత్రాలు గీయటం ప్రారంభించాడు. వృత్తిరీత్యా జంతుశాస్త్రాన్ని మదరాసులోని సర్ త్యాగరాయ కాలేజీ లో [[1997]] వరకు బోధించాడు.
 
[[ఆంధ్రపత్రిక]] సచిత్ర వార పత్రికలో [[1959]]లో మొదలు పెట్టి, [[తెలుగు]]లో వచ్చిన దాదాపు అన్ని వార, మాస పత్రికలన్నిటిలోనూ తన వ్యంగ్య చిత్రాలను ప్రచురించాడు. అన్ని ప్రముఖ పత్రికలు, ముఖ్యంగా [[యువ (పత్రిక)|యువ]] దీపావళి సంచికలలో ఈయన కార్టూన్లు లేకుండా ప్రచురించబడేవి కాదు. [[2002]] వరకు ఆయన చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాల సంఖ్య 40,000 పైగా ఉన్నాయి. జయదేవ్ కార్టూన్లతో వుత్తేజంపొంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా చాలా మంది తెలుగు కార్టూనిష్టులు ఏర్పడ్డారు. కార్టూన్ల సంకలనాలు, హాస్య నవలలు రచించాడు. వివిధ సంస్థలచే సత్కరించబడ్డాడు. ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను గురించిసామాజిక స్పృహ కల్గించే వ్యంగ్య చిత్రాలు కూడా గీశాడు. వ్యంగ్యచిత్రాల కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. నేపాళం, భూపాళం, (తాగుబోతు) బ్రహ్మం, మిస్టర్ నో, బాబాయ్-అబ్బాయ్ వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించాడు.
 
==కార్టూనిస్ట్ అయిన విధం==
Line 65 ⟶ 66:
*1996: 25వ అంతర్జాతీయ కార్టూన్ ఫెస్టివల్ లో జూరీ సభ్యునిగా నియామకం
*1997-2000: వ్యవస్థాపక ప్రిన్సిపాల్, హార్ట్ ఏనిమేషన్ ఎకాడమీ,హైదరాబాదు.
*2002: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఎకాడమీఅకాడమీ మరియు రాజకీయ వ్యంగ చిత్రకారుల ఫోరం వారి సన్మానం
== పుస్తకాలు==
[[బొమ్మ:jayadev_cartoons.jpg|130px|right|thumb|జయదేవ్ కార్టూన్ల సంపుటి]]
"https://te.wikipedia.org/wiki/జయదేవ్" నుండి వెలికితీశారు