మాయల ఫకీరు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మాయలఫకీరు అనే పేరు ఓ మాంత్రికుడికి సంబంధించింది. బాలనాగమ్మ క...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మాయలఫకీరు అనే పేరు ఓ మాంత్రికుడికి సంబంధించింది. బాలనాగమ్మ కధలో మాయలఫకీరు పాత్ర కనిపిస్తుంది. ఇతను తన ప్రాణాన్ని ఒ చిలుకలో దాచుకుంటాడు. బాలనాగమ్మ ని ఈతను తనచెరలొతనచెరలో ఉంచుకుంటాడు. బాలనాగమ్మ కుమారుడు బాలవర్ధిరాజు చిలుకలో ఉన్న మాయలఫకీరు ప్రాణాన్ని హరించి తల్లిని అతని చేరనుంచి విడిపించుకుంటాడు. ఇదోక జానపదకధ. స్రభి[[సురభి]] సంస్థ బాలనాగమ్మ నటకాన్నినాటకాన్ని ఇప్పటికీ ప్రదర్షిస్తొందిప్రదర్శిస్తోంది. సినిమాగా కూడా వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/మాయల_ఫకీరు" నుండి వెలికితీశారు