ఉపవాసం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివస...
 
చి వర్గం, చిన్న మార్పులు
పంక్తి 1:
'''ఉపవాసం''' అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయంలనుపానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ విధంగా పస్తు ఉండడాన్ని ఇంగ్లీషులో Fasting అంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.
 
==ఉపవాస దీక్షను చేపట్టే కొన్ని ముఖ్యమైన పండుగలు==
* [[శివరాత్రి]]<br/>
* [[నాగులచవితి]]<br/>
* [[తొలి ఏకాదశి]]
 
==ఉపవాస దీక్షను చేపట్టే కొన్ని ముస్లిం పండుగలు==
* [[రంజాన్]]
 
 
==ఇవి కూడా చూడండి==
* [[సౌమ్ ]]
 
 
<!-- వర్గాలు -->
[[వర్గం:మత సంబంధమైన విశ్వాసాలు, సంప్రదాయాలు, ఉద్యమాలు]]
 
<!-- ఇతర భాషలు -->
[[en:Fasting]]
[[ar:صوم]]
"https://te.wikipedia.org/wiki/ఉపవాసం" నుండి వెలికితీశారు