నీలగిరి తైలం: కూర్పుల మధ్య తేడాలు

చి తెలుగు లోకి మార్చు
పంక్తి 1:
[[Image:Eterično_ulje.jpg|thumb|right|100px|Eucalyptus oil for pharmaceutical use.]]
నీలగిరి చెట్టును [[జామాయిల్]] అని కూడా అంటారు. దీనిని ఇంగ్లిషులో [[యూకలిప్టస్]] అంటారు. ఈ చెట్టు నుంచి లభించే తైలాన్ని '''నీలగిరి తైలం''' అంటారు. నీలగిరి కొండలలో పెరగటం వల్ల ఈ చెట్లకు నీలగిరి చెట్టు అనే పేరు వచ్చింది. ఈ చెట్టు ఆకులను నలిపితే Zandu[[జందూ Balmబామ్]] మాదిరిగా ఘాటైన వాసన వస్తుంది.<br/>
 
చెట్లు చల్లని వాతావరణ ప్రాంతాలలోనే పెరుగుతాయి. ఈ చెట్లనుంచి వీచేగాలి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. నీలగిరి చెట్టు ఆకులు, వేళ్ళు, చెట్టుబెరడు ఆయుర్వేద వైద్యంలో వాడబడుతుంది. నీలగిరి తైలం ఔషధంగా ఉపయోగిస్తుంది. ఈ తైలాన్ని ఇంగ్లీషులో యూకలిప్టస్‌ ఆయిల్‌ అంటారు.<br/>
"https://te.wikipedia.org/wiki/నీలగిరి_తైలం" నుండి వెలికితీశారు