విశేషణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==రకాలు==
* 1. '''జాతి ప్రయుక్త విశేషణము''' : జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి.
;ఉదాహరణ : అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
* '''క్రియా ప్రయుక్త విశేషణము''' : క్రియా పదంతో కుడి ఉండే విశేషణం.
;ఉదాహరణ : పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా విశేషణం.
* గుణ ప్రయుక్త విశేషణము
* ద్రవ్య ప్రయుక్త విశేషణము
"https://te.wikipedia.org/wiki/విశేషణం" నుండి వెలికితీశారు