గొబ్బరి లౌజు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ముదిరిన కొబ్బరి కాయ లోని కొబ్బరిని కోరము అనే పనిముట్టు తో ప...
(తేడా లేదు)

18:14, 21 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు


   ముదిరిన కొబ్బరి కాయ లోని కొబ్బరిని కోరము అనే పనిముట్టు తో పొట్టు లా తీస్తారు. లేదా కొబ్బరి ముక్కలు మిక్సీ లో వేసి పొట్టు తయారు చేస్తారు.                                     దీనినే కొబ్బరి కోరు అ0టారు. కొబ్బరి కోరు లో బెల్లము కలిపి పొయి మీద పెట్టి జిగురు పాకము వచ్చేవరకు చిన్నమ0ట మీద వుడి కి0చాలి. పాకము దగ్గరి                                                                          పడిన తరువాత మ0ట తీసివేయాలి. కొ0చము చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకు0టూ వు0డలు చేసుకోవాలి.ఈ వ0టకము నెల రోజుల వరకునిల్వ ఉ0టు0ది. 
     
                                                                                         పెద్దా