"పంచారామాలు" కూర్పుల మధ్య తేడాలు

 
==[[క్షీరారామము]]==
[[దస్త్రం:Plakollu temple.jpg|thumb|right|250px|ఆలయగోపురం]]
పశ్చిమ గోదావరి జిల్లా [[పాలకొల్లు]] పట్టణంలో ఈ క్షేత్రం ఉన్నది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు [[పార్వతి]]. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపే పడతాయి.
 
1,147

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/698138" నుండి వెలికితీశారు