వడ్డాది పాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

బహువచనం ను ఏకవచనంగా మార్పు.
పంక్తి 15:
 
==స్వవిశేషాలు==
[[File:Vaddadi Papayya1.JPG|thumb|శ్రీకాకుళంలో స్థాపించిన వడ్డాది పాపయ్య విగ్రహం.]]
* 1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు. అయనకు ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. కూతురు అనూరాధ మీద మమకారంతో [[కశింకోట]]లో 'పావన కుటీరం' నిర్మించుకొని స్థిరనివాసులయ్యారు.
* సాధారణంగా చిత్రకారులు మోడల్స్ యొక్క నమూనాలనో లేదా వారినే చూస్తూనో చిత్రాలు గీస్తుంటారు. కాని పాపయ్యగారు మాత్రం ఏనాడూ ఆవైపు పోలేదు. తన ఆలోచనల రూపాలనే చిత్రాలుగా చిత్రించేవారు.
"https://te.wikipedia.org/wiki/వడ్డాది_పాపయ్య" నుండి వెలికితీశారు