"విశేషణము" కూర్పుల మధ్య తేడాలు

* 1. '''జాతి ప్రయుక్త విశేషణము''' : [[జాతి|జాతులను]] గూర్చిన పదాలను తెలియజేసేవి.
;ఉదాహరణ : అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
* '''క్రియా ప్రయుక్త విశేషణము''' : [[క్రియ|క్రియా]] పదంతో కుడి ఉండే విశేషణం.
;ఉదాహరణ : పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా విశేషణం.
* గుణ ప్రయుక్త విశేషణము
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/698833" నుండి వెలికితీశారు