పంక్తి 181:
వ్యాస ప్రారంభంలో బొమ్మలు ఎడమవైపు పెడితే ఎబ్బెట్టుగా వుంటున్నాయ.‌ (ఉదా: http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%96%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82&oldid=689547 )విషయసూచిక ప్రక్కకు జరుగుతుంది. సాధ్యమైనంతవరకి కుడివైపే వుండనివ్వండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 13:12, 10 ఫిబ్రవరి 2012 (UTC)
:: అర్జునరావు గారూ ! వ్యాసం మధ్యలో ఏర్పడుతున్న ఖాళీని తగ్గించడానికి అలా మార్చాను. అది బాగుండదని మీరు భావిస్తే ఇక మార్చను.[[వాడుకరి:T.sujatha|t.sujatha]] 13:15, 11 ఫిబ్రవరి 2012 (UTC)
 
== మీరు ఉపయోగించే శీర్షిక (http://wikimania2012.wikimedia.org/wiki/User:T.sujatha) ==
 
సాధారణంగా మీరు ఉపయోగించే శీర్షిక (http://wikimania2012.wikimedia.org/wiki/User:T.sujatha) మీరు ప్రస్తావించిన
 
అంశాలకు సంబంధించినదిగా వుండాలి.
 
కాని మీరు ప్రస్తావిస్తావించిన అంశానికి శీర్షికగా మీ పేరు పెట్టడం సాంప్రదాయం కాదు.
 
 
దయచేసి ప్రస్తావించిన విషయాలకు సరి అయిన శీర్షిక ఉపయోగించండి
 
మీకు సుభకాంక్షలతో [[వాడుకరి:Hindustanilanguage|Hindustanilanguage]] 09:29, 24 ఫిబ్రవరి 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:T.sujatha" నుండి వెలికితీశారు