ఖతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
===ఓపెన్ టైప్===
ఇది ట్రూటైపు కన్నా మెరుగైనది. దీనిని మైక్రోసాఫ్ట్ మరియు అడోబ్ కంపెనీలు తయారుచేశాయి. దీనిలో ఆకారాలు పోస్ట్‍స్క్రిప్ట్ లో లాగా బెజియర్ స్ప్లైన్ లతో కాని, లేక ట్రూటైప్ లో లాగా కాని వుండవచ్చు. వీటవీటి ఫైళ్లు .ttf లేక .otf పొడిగింత లతో వుంటాయి. దీనిలో [[యూనికోడ్]] అనుకూలంగా వుంటాయి. సాధారణంగా కంప్యూటర్ వాడేవారు అందరూ దీనినే వాడుతున్నారు. ఉదా: [[పోతన ఫాంటు]], [[లోహిత్ ఫాంటు]]
 
== పద వ్యుత్పత్తి ==
"https://te.wikipedia.org/wiki/ఖతి" నుండి వెలికితీశారు