2,16,436
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) (vidi naaTaalu) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి (vIdi naaTakaalu) |
||
[[వీది నాటకాలు]]
గతంలో...... పల్లెల్లో ప్రజలు వినోదార్తం వీది నాటకాలు వేసే వారు. లేదా నాటకాలు వేసె వారిని రప్పించి ఆడించే వారు. ముఖ్యంగా భారతం లో ప్రధాన ఘట్టాలను ఆడే వారు. వేష ధారణతో, పాటలతో, హావ భావాలతో సాగే ఇటువంటి వీది నాటకాలు ప్రజలనెంతో అలరించేవి. నాటకం లోని స్త్రీ పాతలను కూడ మగ వారె వేసే వారు.
పల్లెల్లోని ఔత్చాహికులు వేషాలు వేయడానికి చాల ఆరాట పడే వారు. ముఖానికి రంగు లేసుకోవాలంటే వారికెంత ఇష్టమో చెప్పలేము. ప్రేక్షకులు కూడ వారిని ఆవిధంగానె ఆదరించే వారు. ప్రస్తుత కాలంలో ఈ వీధినాటకాలు చాల వరకు కనుమరుగైనాయి. కేవలం మహాభారత నాటకాలు అదీ కేవలం చిత్తూరు జిల్లాలో జరిగినప్పుడు ఈ నాటకాలు వేస్తున్నారు. అది కూడా పేరు మోసిన నాటక కంపెని వారి చేత వేయిస్తున్నారు. పల్లె వాసులు మాత్రం మొఖానికి రంగు లేసుకోవడం లేదు.
|
edits