కోడి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: af:Hoender
పంక్తి 31:
 
== ఉపయోగాలు ==
[[File:Fried Chicken Bits, Japanese Style.jpg|thumb|వేయించిన కోడి మాంసం ముక్కలు - జపనీస్ వంటకం]]
* వీటి మాంసం విరివిగా వాడుతుంటారు.
* వీటి గుడ్లు అత్యధికంగా వాడు ఒక ఆహార పదార్ధం
 
== కోడి ముందా? గుడ్డు ముందా? ==
కోడి గుడ్డు ఏర్పడడంలో ఓవోస్లిడీడిన్ 17 (ఓసీ- 17) అనే ప్రొటీన్ గుడ్డు పెంకులో మాత్రమే కనిపిస్తుంది. కోడి దేహంలో కాల్షియం కార్బొనేట్ తయారవుతుంది.కోడిలోనే ఉత్పత్తి అయ్యే ఓసీ- 17 ప్రొటీన్ కాల్షియం కార్బొనేట్‌లోని సూక్ష్మ కణాల మధ్య రసాయన లంకె (క్లాంప్)లా ఏర్పడి వాటిని పట్టి ఉంచి, అవి కాల్షైట్ స్ఫటికాలుగా మారడానికి దోహదపడుతుంది. ఆ స్ఫటికాలకు కేంద్రకంగా మారి అవి తమంతతాముగా పెరగడానికి కూడా ప్రొటీన్ దోహదపడుతుంది. అవి ఒకసారి పెరగడం పూర్తయిన తరువాత ప్రొటీన్ అదృశ్యమవుతుంది.
"https://te.wikipedia.org/wiki/కోడి" నుండి వెలికితీశారు