కిష్కింధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
===హనుమంతుడు రామ లక్ష్మణులను కలసికొనుట===
[[File:Rama, Sita, Lakshmana and Hanuman in the forest..jpg|thumb|అడవిలో రామ లక్ష్మణులను చూచిన హనుమంతుడు.]]
రామ లక్ష్మణులు [[శబరి]] ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత పంపాసరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. విలపిస్తున్న రామునికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు.
 
"https://te.wikipedia.org/wiki/కిష్కింధకాండ" నుండి వెలికితీశారు