"అరిస్టాటిల్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: vep:Aristotel', map-bms:Aristoteles)
[[దస్త్రం:AristotelesAristotle Louvrewith a Bust of Homer.jpg|thumb|right|250px|అరిస్టాటిల్]]
Jump to: navigation, search |thumb|right|250px|అరిస్టాటిల్]]
'''అరిస్టాటిల్''' ప్రముఖ ప్రాచీన గ్రీకు [[తత్వవేత్త]]. [[ప్లేటో]] కి శిష్యుడు మరియు [[అలెగ్జాండర్]] కి గురువు. క్రీ.పూ. 384లో [[గ్రీసు]] ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు.<ref>http://www.philosophypages.com/ph/aris.htm</ref>. తండ్రి నికొమేకస్ మేసిడోనియా రాజు అమిన్ టాస్ కొలువులో ఆస్థాన వైద్యుడు. ఈయన భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు.
== విజ్ఞాన శాస్త్రంపై అరిస్టాటిల్ ప్రభావం ==
2,168

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/700403" నుండి వెలికితీశారు