"శారదా లిపి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
శారదాలిపి బ్రాహ్మీ లిపీ కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ శతాబ్దంలో అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్న ఈ లిపి సంస్కృత, కాశ్మీరీ భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు. ఒకప్పుడు కాశ్మీరు, ఆఫ్ఘనిస్థాన్ (గాంధార) ప్రాంతాల్లోఎంతో ప్రాచుర్యంలో ఉండే ఈ లిపి, తర్వాతి కాలంలో కాశ్మీరుకి మాత్రమే పరిమితమైపోయింది. ప్రస్తుతం, ఈ లిపిని కాశ్మీరీ పండితులు మాత్రమే ప్రత్యేక సందర్భాల్లోనూ, జాతక చక్రాల్లోనూ, జ్యోతిషంలోనూ వాడుతున్నారు. కాశ్మీరు ప్రాంతంలో వెలసి ఉన్న సరస్వతీ దేవికి మరో పేరు శారద. ఆ పేరుమీదనే ఈ లిపి పిలువబడేది.
 
==అక్షరాలు==
==Letters==
===Vowelsఅచ్చులు===
{| class="wikitable" style="font-family:Arial;"
|-
| [[File:Sharada a.svg|24px]] a || [[File:Sharada i.svg|24px]] i || [[File:Sharada u.svg|24px]] u || [[File:Sharada ri.svg|24px]] {{IAST|ṛ}} || [[File:Sharada li.svg|24px]] {{IAST|ḷ}} ऌ|| [[File:Sharada e.svg|24px]] e || [[File:Sharada o.svg|24px]] o
|-
| [[File:Sharada aa.svg|24px]] ā || [[File:Sharada ii.svg|24px]] ī || [[File:Sharada uu.svg|24px]] ū || [[File:Sharada rii.svg|24px]] {{IAST|ṝ}} || || [[File:Sharada ai.svg|24px]] ai || [[File:Sharada au.svg|24px]] au
|}
 
 
 
===Consonantsహల్లులు===
{| class="wikitable" style="font-family:Arial;"
|-
| [[File:Sharada k.svg|24px]] k || [[File:Sharada kh.svg|24px]] kh || [[File:Sharada g.svg|24px]] g || [[File:Sharada gh.svg|24px]] gh || [[File:Sharada ng.svg|24px]] {{IAST|ṅ}}
|-
| [[File:Sharada c.svg|24px]] c || [[File:Sharada ch.svg|24px]] ch || [[File:Sharada j.svg|24px]] j || [[File:Sharada jh.svg|24px]] jh || [[File:Sharada ny.svg|24px]] ñ
|-
| [[File:Sharada tt.svg|24px]] {{IAST|ṭ}} || [[File:Sharada tth.svg|24px]] {{IAST|ṭh}} || [[File:Sharada dd.svg|24px]] {{IAST|ḍ}} || [[File:Sharada ddh.svg|24px]] {{IAST|ḍh}} || [[File:Sharada nn.svg|24px]] {{IAST|ṇ}}
|-
| [[File:Sharada t.svg|24px]] t || [[File:Sharada th.svg|24px]] th || [[File:Sharada d.svg|24px]] d || [[File:Sharada dh.svg|24px]] dh || [[File:Sharada n.svg|24px]] n
|-
| [[File:Sharada p.svg|24px]] p || [[File:Sharada ph.svg|24px]] ph || [[File:Sharada b.svg|24px]] b || [[File:Sharada bh.svg|24px]] bh || [[File:Sharada m.svg|24px]] m
|-
| [[File:Sharada y.svg|24px]] y || [[File:Sharada r.svg|24px]] r || [[File:Sharada l.svg|24px]] l || [[File:Sharada v.svg|24px]] v || style="background:#dddddd;"|
|-
| [[File:Sharada sh.svg|24px]] ś || [[File:Sharada ss.svg|24px]] {{IAST|ṣ}} || [[File:Sharada s.svg|24px]] s || [[File:Sharada h.svg|24px]] h || style="background:#dddddd;"|
|}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/700847" నుండి వెలికితీశారు