యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 196:
 
===సీత అగ్ని ప్రవేశం===
[[File:Sita:A Mughalbazaar-art ca1600print, c.1910's.jpg|thumb|ఎడమ|అగ్ని ప్రవేశము చేస్తున్న సీతా దేవి - 1600నాటి మొఘల్ చిత్రం]]
భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు. రాముని ఆనతిపై విభీషణుడు రావణునికి అంత్య క్రియలు చేశాడు. పిదప విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతకు నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతకు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.
 
"https://te.wikipedia.org/wiki/యుద్ధకాండ" నుండి వెలికితీశారు