యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
===యుద్ధానికి సిద్ధం===
[[Image:Hanumanhug.jpg|thumb|150px|ఎడమ|రాముడు హనుమంతుని ఆలింగనం చేసుకొన్నాడు]]
[[హనుమంతుడు]] చేసిన మహోపకారానికి [[రాముడు]] "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొన్నాడు. విచారిస్తున్న రాముని [[సుగ్రీవుడు]] ధైర్యం చెప్పి ఓదార్చాడు. రాముని జయం తప్పదన్నాడు. హనుమంతుడు లంకా నగరం రక్షణా వ్వవస్థను విశదంగా తెలిపాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు.
 
"https://te.wikipedia.org/wiki/యుద్ధకాండ" నుండి వెలికితీశారు