"యుద్ధకాండ" కూర్పుల మధ్య తేడాలు

 
===రాక్షస వీరుల మరణం===
[[దస్త్రం:2006AH4329.jpg|thumb|రాక్షసులతో యుధ్ధమును చేస్తున్న హనుమంతుడు]]
;ధూమ్రాక్షుడు
రామలక్ష్మణులు స్వస్థులవ్వడంతో వానరులు కుప్పిగంతులు వేస్తూ, సింహనాదాలు చేస్తూ, పరవళ్ళు తొక్కుతూ చెట్లు పీకి యుద్ధానికి సన్నద్ధులయ్యారు. తెల్లబోయిన రావణుడు ధూమ్రాక్షుని యుద్ధానికి పంపాడు. ధూమ్రాక్షుడు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని దక్షిణద్వారానికి వెళ్ళి వానరులను చెండాడసాగాడు. ప్రతి వానరవీరుడూ తన పేరు చెప్పుకొంటూ రాక్షసులను చావబాదసాగాడు. హనుమంతుడు విసిరి వేసిన పెద్ద గిరిశిఖరం క్రింద పడి ధూమ్రాక్షుడు పచ్చడి అయిపోయాడు.
2,168

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/701444" నుండి వెలికితీశారు