సూర్యలంక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సూర్యలంక''' [[గుంటూరు జిల్లా]] లోని [[బాపట్ల]] నుండి 9 కి మీల.మీ.ల దూరంలో నున్న ఒక పల్లె మరియు ఒక ఓడరేవు. ఇది మత్యకారుల గ్రామము. వీరి ప్రధాన వృత్తి చేపలవేట.
[[బొమ్మ:AP-Village-Suryalanka-2.jpg|thumb|left|300px|సూర్యలంక రిసార్ట్]]
బాపట్లకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సముద్రతీరం ఉంది. అదే సూర్యలంక. బాగా విశాలంగా ఉంటుంది. వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవురోజుల్లోనూ ఇక్కడం పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి దూరంగా [[ఇండియన్ ఎయిర్‌ఫోర్స్]] వారి ఎయిర్‌బేస్ ఉంది. కానీ లోపలికి ప్రవేశం నిషిద్ధం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారి రిసార్ట్ లు ఉన్నాయి.
 
సూర్యలంక తీరం సముద్ర స్నానానికి ఎంతో అనువైంది. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా వస్తుంటాయి. నవంబర్ నెలలో తీరం వెంబడి [[డాల్ఫిన్‌]]లు కూడా చూడవచ్చు. సూర్యలంకకి దాదాపు 16 కి.మీ దూరంలో వాడరేవు బీచ్ ఉంది. ఇది సముద్రతీరానికి దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరు. ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఈ ఊరు ఒక వెలుగు వెలిగింది. ఇక్కడ నుంచే సుమత్రా, జావా, ద్వీపాలకు సరుకులు రవాణా చేసేవారు. అప్పటి గోదాములు కొన్ని 1970 వరకు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎక్కవగా బెస్తవారు నివసిస్తున్నారు.
 
సుమారు రెండువేల కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి ఇక్కడ బతుకుతున్నాయి. ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్ కూడా ఉంది. అందులో విదేశాలను తలపించే సౌకర్యాలు ఉన్నాయి.
 
 
==గ్రామ చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/సూర్యలంక" నుండి వెలికితీశారు