కిష్కింధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
 
===సుగ్రీవుని పట్ల లక్ష్మణుని ఆగ్రహం===
[[File:దస్త్రం:DP153162.jpg|thumb|300px|తన విధేయతను రామునికి తెలపడానికి లక్ష్మణునితో పల్లకిపై వెలుతున్న సుగ్రీవుడు]]
[[File:Brooklyn Museum - Rama and Lakshmana Confer with Sugriva about the Search for Sita Page from a Dispersed Ramayana Series.jpg|thumb|300px|సీతను వెతకమని సుగ్రీవునకు చెబుతున్న రామ లక్ష్మణులు]]
వర్షాలు వెనుకబడి ఆకాశం నిర్మలమయ్యింది. కాని సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్ని యశస్సును పొందడానికి కారణభూతుడైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. మిత్రకార్యాన్ని విస్మరిస్తే అనర్ధాలు తప్పవు. నీ కులాభివృద్ధికి హేతువైన శ్రీరామ చంద్రునికి అప్రియం కలిగించవద్దు. వెంటనే సీతాన్వేషణకు మమ్ములను ఆజ్ఞాపించు – అని హితం పలికాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుని పిలిచి, అన్ని దిశలనుండీ వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు.
 
"https://te.wikipedia.org/wiki/కిష్కింధకాండ" నుండి వెలికితీశారు