మిరపకాయ: కూర్పుల మధ్య తేడాలు

చి పరిచయ విభాగం విస్తరించు
పంక్తి 8:
| accessdate = 20 October 2009}}</ref>.
 
మిరపకాయలనేవి మొదట అమెరికాల్లో వెలుగుచూశాయి[[అమెరికా]]లోవెలుగుచూశాయి. అమెరికాలో యూరోపియన్లు కాలిడిన తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం మరియు ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది. భారతదేశంలో [[గుంటూరు]] మిరపపంటకు ప్రసిద్ధి. ఇవి ఘాటుగా వుంటాయి. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి , ఆహర రక్షణకు వాడుతారు.
 
మిరపకాయలు ఘాటుగా వుంటాయి. మిరప పండ్లను తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది.దీనిని సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. అలాగే తాజా మిరప పండ్లను [[ఊరగాయ]] వేయడం ద్వారా కూడా దీర్ఘకాలం నిల్వచేయడం జరుగుతోంది. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి , ఆహర పరిరక్షణకు, ఆత్మ రక్షణకు వాడుతారు.
 
 
"https://te.wikipedia.org/wiki/మిరపకాయ" నుండి వెలికితీశారు