మిరపకాయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| accessdate = 20 October 2009}}</ref>.
 
మిరపకాయలనేవి మొదట [[అమెరికా]]లోవెలుగుచూశాయి. అమెరికాలో యూరోపియన్లు కాలిడిన తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం మరియు ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది. భారతదేశంలో [[గుంటూరు]] మరియు పరిసరజిల్లాలు మిరపపంటకు ప్రసిద్ధి. ఈ పంట డిసెంబర్ నుండి మే వరకు కోతలు వుంటాయి. భారత మసాల మండలి ప్రకారం సంవత్సరానికి 2,80,000 టన్నుల http://www.indianspices.com/html/s0623chl.htm ] </ref>పంట పండుతున్నది. ఇంకా ఇతర రకాలు దేశంలో పలు చోట్ల ప్రసిద్దికెక్కాయి.
 
మిరపకాయలు ఘాటుగా వుంటాయి. తెలుగు వారికి మిరపకాయలను కూరలలో వాడటంతోపాటు, వాటితో చేసిన బజ్జీలను తినడం చాలా ఇష్టం. మిరప పండ్లను తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది.దీనిని సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. అలాగే తాజా మిరప పండ్లను [[ఊరగాయ]] వేయడం ద్వారా కూడా దీర్ఘకాలం నిల్వచేయడం జరుగుతోంది. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి , ఆహర పరిరక్షణకు, ఆత్మ రక్షణకు వాడుతారు.
"https://te.wikipedia.org/wiki/మిరపకాయ" నుండి వెలికితీశారు