కిష్కింధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
 
===హనుమంతుని సంకల్పం===
[[దస్త్రం:The monkeys wonder how to cross the ocean.jpg|thumb|left|300px|సాగరాన్ని చూసి ఆsచర్యఆశ్చర్య పోతున్న వానరులు]]
సీత జాడ తెలిసి సంతోషించిన వానరుల ఉత్సాహం అపార సాగరాన్ని చూడగానే నీరుగారిపోయింది. గజుడు పది ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గంధమాదనుడు ఏభై ఆమడలూ, మైందుడు అరవై ఆమడలూ, ద్వివిదుడు డెబ్భై ఆమడలూ, సుషేణుడు ఎనభై ఆమడలూ లంఘించగలమన్నారు. వృద్ధుడైన [[జాంబవంతుడు]] తొంభై యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. [[అంగదుడు]] నూరు యోజనాలు లంఘించగలను గాని తిరిగిరావడం కష్టమైతే పని చెడుతుందని అన్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/కిష్కింధకాండ" నుండి వెలికితీశారు