ఇడ్లీ: కూర్పుల మధ్య తేడాలు

చి 115.184.130.113 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 701841 ను రద్దు చేసారు
పంక్తి 8:
[[బొమ్మ:Idli1.jpg|thumb|ఇడ్లీ|left]]
 
దోశకు మరియు వడకు తమిళ దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైనఘ్జ్గ్జ్ఘ్చరిత్రఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి. సాహిత్యములో తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) [[920]] లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే [[కన్నడ]] రచనలో ఉన్నది. ఆ తరువాత [[1130]] లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి [[సోమేశ్వర III]] రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము ''[[మానసోల్లాస]]'' లో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడినది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పు తో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.
[[బొమ్మ:IDli.jpg|thumb|right|ఇడ్లీ-వడ, [[తిరుపతి]] దగ్గరలోని [[శ్రీనివాస మంగాపురం]] దగ్గర రోడ్డుపక్క హోటలు నుండి.]]
 
తెలుగులో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు. ప్రస్తుతము ఈ పేరు వాడఝ్గ్ఝ్బ్,హ్క్ఝ్క్గ్బ్న్బ్న్బ్చ్బ్క్ష్ఫ్రెస్త్ర్య్జ్క్ల్మ్,న్బ్వ్గ్ఫ్ర్త్యిల్జ్క్మ్,న్బ్వ్చ్ఫ్ర్త్యొఇక్ల్;,మ్న్బ్వ్చ్ఫ్క్ష్స్రె6ర్7త్య్8ఒఇక్ల్న్మ్బ్వ్చ్ఫ్ర్త్6త్78ఇఒ;క్ల్మ్న్బ్వ్చ్ఫెర్తిఒకంవాడకం తగ్గినది.
 
[[చైనా]] యాత్రికుడు [[హుయాన్ త్సాంగ్]] (7వ శతాబ్దము) రచనల వలన [[భారత దేశము]]లో ఆ కాలములో ఆవిరిపట్టే పాత్రలు లేవని తెలుస్తున్నది కానీ భారతీయులు మరుగుతున్న గిన్నెపై బట్టకప్పి ఆవిరిపట్టి ఉండవచ్చని భావిస్తారు. ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉన్నది. 800 - 1200 మధ్య కాలములో [[ఇండోనేషియా]] హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులు, అవిరిపెట్టే పద్ధతులు మరియు వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ ఖచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.
"https://te.wikipedia.org/wiki/ఇడ్లీ" నుండి వెలికితీశారు