నగరం (మామిడికుదురు): కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నగరం, మామిడికుదురు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[మామిడికుదురు]] మండలానికి చెందిన గ్రామము
ఈ గ్రామంలో హిందువులు,ముస్లీంలు, క్రైస్తవులు కలసి మెలసి ఉంటారు.ఈ గ్రామంలో ముస్లీంల శాతం ఎక్కువ. ఇక్కడ మొహర్రం, హర్బయిన్ (దేవునిపై ఉన్న అపారమైన భక్తితో మాతం చేస్తారు), క్రిష్టమస్, సంక్రాతి, దొడ్డి గంగాళమ్మ జాతర బాగా చేస్తారు. ఈ గ్రామం గ్రామ దేవత దొడ్డి గంగాళమ్మ తల్లి. ఇక్కడ జరిగే జాతర అంగరంగవైభవంగా జరుగుతుందిఉంటుంది.
;పాఠశాలలు :
ఈగ్రామం లో ఉన్న జి.ప్ర.ప.ఉన్నత పాఠశాల చాలా అధునీకరించబడింది. ప్రతీ తరగతి గదికీ రెండు ఫ్యానులు, ఒక ట్యూబ్ లైటు ఉన్నాయి ఇదంతా ఆ పాఠశాల గణిత ఉపాద్యాయులు ఎమ్.రామారావు, ప్రధానోపాద్యాయులు జి.యస్. శ్రీరామమూర్తి మరియు ఇతర అద్యాపక సిబ్బంది వలన సాద్యమైంది.(2005 నుంచి ఎక్కువ అభివృధ్ధి సాధించింది)
ఈ ఊరిలోనే కోనసీమలో ప్రసిద్ది చెందిన హెవెన్స్ ఆంగ్ల పాఠశాల/కళాశాల కూడా ఉంది.
"https://te.wikipedia.org/wiki/నగరం_(మామిడికుదురు)" నుండి వెలికితీశారు