నగరం (మామిడికుదురు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నగరం, మామిడికుదురు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[మామిడికుదురు]] మండలానికి చెందిన గ్రామము
*పోలవరపు తారక్ అనే యువకుడు ఈ గ్రామంలో 1997,జనవరి 3వ తేదీన జన్మించాడు
ఈ గ్రామంలో హిందువులు,ముస్లీంలు, క్రైస్తవులు కలసి మెలసి ఉంటారు.ఈ గ్రామంలో ముస్లీంల శాతం ఎక్కువ. ఇక్కడ మొహర్రం, హర్బయిన్ (దేవునిపై ఉన్న అపారమైన భక్తితో మాతం చేస్తారు), క్రిష్టమస్, సంక్రాతి, దొడ్డి గంగాళమ్మ జాతర బాగా చేస్తారు. ఈ గ్రామం గ్రామ దేవత దొడ్డి గంగాళమ్మ తల్లి. ఇక్కడ జరిగే జాతర అంగరంగవైభవంగా ఉంటుంది.
పాఠశాలలు :
Line 7 ⟶ 6:
గ్రామం విశేషాలు :
ఈ గ్రామం లో కాస్తాలు, నాన్ రొట్టి షేర్వా, గరాజీలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాయి.ఈ గ్రామానికి ఇరు వైపులా ఉన్న రెండు దర్గాల వలన ఈ ఊరు సురక్షితంగా ఉందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.ఈ గ్రామ అభివృద్ది కోసం గ్రామ సర్పంచ్ నీతిపూడి గణేష్ బాబు చాలా పాటు పడ్డారు.
*పోలవరపు తారక్ అనే యువకుడు ఈ గ్రామంలో 1997,జనవరి 3వ తేదీన జన్మించాడు .
 
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/నగరం_(మామిడికుదురు)" నుండి వెలికితీశారు