గుడ్ ఫ్రైడే: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము తొలగిస్తున్నది: et:Suur reede
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 114:
 
పవిత్ర మరియు గొప్ప శుక్రవారం ఒక కటినమైన [[ఉపవాసం]] పాటించబడుతుంది మరియు వయస్సులో పెద్దవారు అయిన బైజంటైన్ క్రైస్తవులు వారి ఆరోగ్యం సహకరించే వరకు ఆ రోజు మొత్తం ఏ విధమైన ఆహారం మరియు ద్రవాలను తీసుకోరాదని చెప్పబడతారు. "క్రీస్తు శిలువ వెయ్యబడిన ఈ పవిత్ర దినాన ఎవరికీ భోజనం పెట్టకూడదు మరియు మనము తినకూడదు. ఒకవేళ ఎవరైనా బాగా ముసలివాళ్ళు ఉంటే లేదా ఉపవాసం చెయ్యలేకపోతే, వారికి సూర్యాస్తమయం తరువాత రొట్టె మరియు నీటిని ఇవ్వవచ్చు. ఈ విధంగా మనం గొప్పదైన శుక్రవారం తినకూడదు అనే పవిత్ర దైవ ప్రవచనం యొక్క పవిత్ర ఆజ్ఞను పాటిస్తాము."<ref name="Bulg" />
==యేసు సిలువ వేయబడుటకు అప్పగింప బడుట==
యేసు 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరి యోతు యూదా, ప్రధానయాజకుల దగ్గరకు వెళ్ళి - నేను యేసును మీకప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు అని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణెములు తూచి అతనికి ఇచ్చారు. అతను యేసును అప్పగించుటకు తగిన సమయము కొరకు కాచుకొని ఉన్నాడు. యేసు పులియని రొట్టెల పండుగను జరుపుటకు సిద్దము చేయమని శిష్యులకు చెప్పాడు. సాయంకాలమైనప్పుడు యేసు 12 మంది శిష్యులతో కూడా బోజనమునకు కూర్చున్నాడు. భోజనము చేస్తుండగా యేసు - మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని నిశ్చయముగా చెప్తున్నానన్నాడు. విన్న ప్రతివాడు - ప్రభువా నేనా? నేనా? అని అడిగారు. అప్పుడు యేసు - నాతో పాటు పాత్రలో చియ్యిముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు పూర్వము ప్రవక్తలు ప్రవచించిన విధముగా ఆయన అప్పగింపబడతాడు. కానీ యెవరైతే అప్పగిస్తాడో వానికి శ్రమ, అతను పుట్టకుండా ఉండే అతనికి మేలు అన్నాడు. ఆయనను అప్పగింపబోవు యూదా భొదకుడా నేనా? అని అడుగగా ఆయన - నీవన్నట్టే అన్నాడు.
 
=== పరిశుద్ద మరియు గొప్ప శుక్రవారం యొక్క ప్రాతఃకాల ప్రార్ధనలు ===
"https://te.wikipedia.org/wiki/గుడ్_ఫ్రైడే" నుండి వెలికితీశారు