గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
మామిడాడ నుంచి కాకినాడ 17 కి.మీ.ల దూరంలో ఉన్నది. కాకినాడ నుండి మామిడాడకు సిటీ బస్సులు, ఆటోలు మొదలైన రవాణా సదుపాయం. ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలోని [[బిక్కవోలు]] చేరితే అక్కడి నుంచి ప్రతి పావుగంటకు రాజమండ్రికి, [[సామర్లకోట]]కు బస్సులు దొరుకుతాయి.
 
'''రైల్వే స్టేషన్:'''
'''విమానాశ్రయము:''' మామిడాడ నుండి [[రాజమండ్రి]] విమానాశ్రయము సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉన్నది. రాజమండ్రి విమానాశ్రయము నుండి హైదరాబాదు‎ కు ప్రతీ రోజూ రెండు (కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వేస్) విమానములు కలవు.
మామిడాడ నుండి [[సామర్లకోట]] రైల్వే స్టేషన్ సుమారు 17 కి.మీ.ల దూరంలో ఉన్నది.
మామిడాడ నుండి [[కాకినాడ]] రైల్వే స్టేషన్ సుమారు 25 కి.మీ.ల దూరంలో ఉన్నది.
 
'''విమానాశ్రయము:'''
'''విమానాశ్రయము:''' మామిడాడ నుండి [[రాజమండ్రి]] విమానాశ్రయము సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉన్నది. రాజమండ్రి విమానాశ్రయము నుండి హైదరాబాదు‎ కు ప్రతీ రోజూ రెండు (కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వేస్) విమానములు కలవు.
మామిడాడ నుండి [[విశాఖపట్నం]] అంతర్జాతీయ విమానాశ్రయము సుమారు 200 కి.మీ.ల దూరంలో ఉన్నది. ఇక్కడి నుండి విజయవాడ, హైదరాబాదు, బొంబాయి, ఢిల్లీ, చెన్నై, భువనేశ్వర్ నగరాలకు మరియు అంతర్జాతీయంగా [[దుబాయ్]], [[సింగపూర్]] దేశాలకు విమానాలు తిరుగుతాయి
 
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు