ప్రకాష్ భండారి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: ta:பிரகாஷ் பண்டாரி
చి మొదటి వాక్య నిర్మాణాన్ని మెరుగుపరిచాను
పంక్తి 1:
[[1935]], [[నవంబర్ 27]]న జన్మించిన '''ప్రకాష్ భండారి''' (ఆంగ్లం: Prakash Bhandari, జననం: [[1935]], [[నవంబర్ 27]]) [[భారత క్రికెట్ జట్టు|భారత]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. [[1954]]-[[1955|55]]లో [[పాకిస్తాన్]]లో పర్యటించాడు, [[న్యూజీలాండ్]] మరియు [[ఆస్ట్రేలియా]]లపై టెస్ట్ క్రికెట్ ఆడినాడు.
 
భండారి 3 టెస్టులలో పాల్గొని 19.25 సగటుతో 77 పరుగులు సాధించాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 39 పరుగులు. 63 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలతో 2552 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 227 పరుగులు
"https://te.wikipedia.org/wiki/ప్రకాష్_భండారి" నుండి వెలికితీశారు