సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
 
== ఉత్తర రామాయణం ==
[[దస్త్రం:SITA-LAV-KUSHA.jpg|thumb|left|లవ కుశులతో సీతా దేవి]]
(ఉత్తర రామాయణ గాధ [[లవకుశ]] సినిమా, నాటకాల ద్వారా తెలుగునాట సుపరిచితం.)
రామరాజ్యం చల్లగా సాగుతున్న సమయంలో ఒకపామరుడు "పరులయింటనున్న పడతిని తెచ్చుకొని యేలుకోవడానికి నేను రామునివంటివాడను కాను" అని మాట జారాడు. అది చారుల ద్వారా తెలుసుకొన్న రాముడు లోకాపవాదుకు, వంశ ప్రతిష్ఠా భంగమునకు వెరచి, నిండు చూలాలైన సీతను అడవిలో వదలి రమ్మని లక్ష్మణుని ఆజ్ఞాపించాడు.
"https://te.wikipedia.org/wiki/సీతాదేవి" నుండి వెలికితీశారు