సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
== హనుమంతుని దర్శనం ==
[[File:Hanuman Encounters Sita in Ashokavana.jpg|thumb|left|అశోక వనములో సీతను చూచిన హనుమంతుడు]]
సీతాపహరణను గురించి తెలిపి [[జటాయువు]] మరణించాడు. సీతను ఎడబాసి రాముడు దుఃఖితుడైనాడు. రామ లక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేసుకొన్నారు. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదిక్కులా వానరులను పంపాడు. వారిలో అంగదుని నాయకత్వములో [[హనుమంతుడు]], నీలుడు, జాబవంతాదులు దక్షిణ దిశగా పయనించి సాగరతీరానికి చేరారు. సీత జాడతెలియక ఖిన్నులైన వారికి [[సంపాతి]] సీత లంకలోనున్నదని, రావణునిచే బంధింపబడినదనీ చెప్పాడు.
 
"https://te.wikipedia.org/wiki/సీతాదేవి" నుండి వెలికితీశారు