సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
== యుద్ధం, అగ్ని ప్రవేశం, పట్టాభిషేకం ==
[[File:A bazaar-art print, c.1910's.jpg|thumb|ఎడమ|అగ్ని ప్రవేశము చేస్తున్న సీతా దేవి]]
[[File:Killing of Rawana Painting by Balasaheb Pant Pratinidhi.jpg|thumb|రావణ సంహారం]]
భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు. విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతకు నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారంసీతకు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.
 
"https://te.wikipedia.org/wiki/సీతాదేవి" నుండి వెలికితీశారు