దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:Angkor wat temple.jpg|thumb|300px|[[కంబోడియా]]లోని 12వ శతాబ్దానికి చెందిన [[అంగ్ కోర్ వాట్]] మందిరం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం.]]
[[దస్త్రం:Temple-Final Design.jpg|right|thumb|300px|[[ముచ్చివోలు]] గ్రామంలో నిర్మాణమౌతున్న ఈ ఆలయం నమూనాలో సాధారణ హిందూదేవాలయాల నిర్మాణశైలిని చూడవచ్చును]]
'''దేవళము''' లేదా '''దేవాలయము''' (''Temple'') [[మతం|మత]] సంబంధమైన ప్రార్ధనల వంటి కార్యక్రమాలకు వినియోగించే [[కట్టడం]]. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. '[[దేవుడు]]' లేదా '[[దేవత]]' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్ధం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి............................................................................................................................................................'''<big>బొద్దు పాఠ్యం</big>'''
....*****************************..*******************దేవాదాయ శాఖ దేవాలయాల గురించి ఒక్క సారి ఆలోచించంది******************************************************************** దే
 
[[శ్రీ వైఖానస శాస్త్రము]] ప్రకారం భక్తజనుల సౌకర్యార్థము [[భగవంతుడు]] అర్చారూపియై భూలోకమునకు వచ్చెను. ప్రతి దేవాలయములోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానములలో ఆవాహన చేయబడియుందురు.
 
"https://te.wikipedia.org/wiki/దేవాలయం" నుండి వెలికితీశారు