"దారి" కూర్పుల మధ్య తేడాలు

80 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[తెలుగు భాష]]లో దారి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=589&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం దారి పదప్రయోగాలు.]</ref> దారి అనగా మార్గము A way, road, path. A manner, mode, method. దారికి వచ్చినది అనగా సవ్యంగా నడుచుచున్నది. it is cleared up, it has turned out well, she has come to her senses. ([[సంస్కృతం]]లో ధారి) One who bears, ధరించువాడు; ఉదా: జడదారి అనగా [[జడ]]ను ధరించినవాడు. దారిక లంజ, [[వేశ్య]] అనగా A harlot. దారికొట్టు అనగా To rob on the high way. దారిబడి అనగా A convoy or guard, an escort.
 
==ఇవి కూడా చూడండి==
 
* [[పట్టు దారి]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/703100" నుండి వెలికితీశారు