దక్షిణాయనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దక్షిణాయణం కాదు దక్షిణాయనం
పంక్తి 1:
ఉత్తరాయణం దేవతలకు పగలు

దక్షిణాయణందక్షిణాయనం దేవతలకు రాత్రి

మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . సూర్యుడు భూమధ్యరేకకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయణం అని , సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరించునట్లు కనిపించినప్పుడు దక్షిణాయణముదక్షిణాయనము అని పిలిచారు . (సంవత్సరాన్ని రెండు ఆయణములుఆయనములు గా విభజించారు) . ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయణందక్షిణాయనం . ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతిసంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని , జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయణందక్షిణాయనం అని అంటారు . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతిసామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .

==తెలుగు మాసములు==
పంక్తి 9:
ఆషాఢ మాసం -- ఉత్తరాయణం + దక్షిణాయణం గ్రీష్మ ఋతువు

శ్రావణ మాసం --దక్షిణాయణందక్షిణాయనం -- వర్ష ఋతువు

బాధ్రపద మాసం --దక్షిణాయణందక్షిణాయనం -- వర్ష ఋతువు

ఆశ్వయుజ మాసం --దక్షిణాయణందక్షిణాయనం -- శరత్ ఋతువు

కార్తీక మాసం --దక్షిణాయణందక్షిణాయనం -- శరత్ ఋతువు

మార్గశిర మాసం --దక్షిణాయణందక్షిణాయనం -- హేమంత ఋతువు

పుష్య మాసం -- దక్షిణాయణందక్షిణాయనం + ఉత్తరాయణం -- హేమంత ఋతువు

మాఘ మాసం -- ఉత్తరాయణం -- శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం -- ఉత్తరాయణం -- శిశిర ఋతువు

"https://te.wikipedia.org/wiki/దక్షిణాయనం" నుండి వెలికితీశారు